MI vs GT IPL 2023 Higlights: Rashid Khan's Heroics in Vain as Mumbai Indians Win by 27 Runs | 219 పరుగుల భారీ లక్ష్యచేధనలో గుజరాత్ టైటాన్స్ టాపార్డర్, మిడిలార్డర్ కట్టకట్టుకోని విఫలమవ్వగా.. రషీద్ అసాధారణ బ్యాటింగ్‌తో జట్టు పరువును కాపాడాడు. 103 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఆలౌట్ దిశగా సాగుతున్న గుజరాత్ ఇన్నింగ్స్‌కు రషీద్ ఖాన్ ఊపిరి అందించాడు. అసాధారణ బ్యాటింగ్‌తో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ క్రమంలో 25 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రషీద్ ఖాన్.. మొత్తం 10 సిక్సర్లతో వీర విహారం చేశాడు.

#ipl2023
#gtvsmi
#mumbaiindians
#suryakumaryadav
#sky
#gujarattitans
#rohitsharma
#hardikpandya
#rashidkhan
~PR.38~PR.40~